PPM: కొమరాడ మండలం కల్లికోట గ్రామం జలదిగ్బంధంలో ఉంది. గత మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నాగావళి, జంఝావతి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో కల్లికోట గ్రామం చుట్టూ వరద నీరు వచ్చి చేరింది. దీంతో గ్రామస్తులు భయంతో వ్యక్తం చేస్తున్నారు. వరద పరిస్థితిని తాసిల్దార్ ఎంపీడీవో స్వయంగా పరిశీలించి సమీక్షిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
జలదిగ్బంధంలో తల్లి కోట గ్రామం


