W.G: ఇరగవరం మండలం ప్రత్యేక అధికారిగా కె.వి.వి.సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు. వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న సత్యనారాయణను మండల ప్రజా పరిషత్ కార్యాలయం ప్రత్యేక అధికారిగా నియమించారు. ఈ మేరకు ఎంపీడీవో ఎ.శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యాలయం సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. మండలంలోని గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ఇరగవరం మండల ప్రత్యేక అధికారిగా సత్యనారాయణ


