హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినాయకుడి లడ్డూకు రికార్డ్ ధర

MDK: న్యాల్‌కల్‌ మండలంలోని రాఘవపూర్‌ పంచావటి క్షేత్రంలో వినాయకుడి లడ్డూకు గురువారం వేలం పాట నిర్వహించారు. చింతల్‌గట్టుకు చెందిన వీరన్న రూ.36,00,001తో లడ్డూను దక్కించుకున్నారు. అత్యధిక ధర పలకడంతో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.