హైదరాబాద్: 28°C
తెలంగాణ

గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న విద్యార్థిని

SRD: చదువుకో తెలంగాణ మిషన్ 10వ తరగతి ప్రోగ్రామ్‌లో సిర్గాపూర్ విద్యార్థిని ప్యాటా భవాని నియోజకవర్గ టాపర్‌గా నిలిచింది. గురువారం హైదరాబాద్‌లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా చేతుల మీదుగా రూ.లక్ష నగదు అవార్డు అందుకుంది. ఈ సందర్భంగా విద్యార్థినిని MEO శ్రీనివాస్, పాఠశాల ప్రిన్సిపల్, టీచర్స్, గ్రామస్తులు అభినందించారు.