హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు కలెక్టరేట్‌లో డీఐఈపీసీ సమావేశం

విశాఖ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పరిశ్రమల ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్లు జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ వి.ఆదిశేషు తెలిపారు. పరిశ్రమల స్థాపన, అనుమతులు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, క్లియరెన్స్లపై పారిశ్రామికవేత్తల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.