హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

40 వైన్‌ షాపులకు టెండర్లు ఆహ్వానం

BPT: జిల్లాలోని 40 వైన్‌ షాపులకు టెండర్లు స్వీకరించనున్నట్లు జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్‌ డా. సీహెచ్‌ నరేష్‌కుమార్‌ తెలిపారు. బాపట్ల జిల్లాతోపాటు అద్దంకి పరిధిలోని షాపులతో కలిపి మొత్తం 40 షాపులకు రెన్యువల్‌ జరగలేదని చెప్పారు. ఒక్కో షాపునకు సుమారు 10 టెండర్లు వేయాలని, ఒక్కొక్కరు రూ.3 లక్షలు డిపాజిట్‌ చేయాలని తెలిపారు.