NGKL: జిల్లా వీబీజీ-రామ్ (VB-G RAM) పథకం ద్వారా గ్రామాల అవసరాలను గుర్తించి, ప్రాధాన్యత క్రమంలో ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సూచించారు. గ్రామాల ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా సర్పంచులు పనిచేయాలన్నారు. విధివిధానాలు పూర్తిగా తెలుసుకొని, నాణ్యతా ప్రమాణాలతో పారదర్శకంగా పనులు చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ
గ్రామాల అభివృద్ధికి సర్పంచులు కృషి చేయాలి: కలెక్టర్


