WG: ఆకివీడు వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ప్రతాప్ జీవన్ గురువారం కాళ్ల మండలం ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు ఇంఛార్జ్ ఎంపీడీవో జి.నాగేశ్వరరావుతో పాటు పలువురు అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది పూలమొక్కలు అందజేసి సాదరంగా స్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్
కాళ్ల ప్రత్యేక అధికారిగా జీవన్ బాధ్యతలు


