HNK: హన్మకొండ జవహర్‌నగర్‌లోని సరస్వతీ టైల్స్ షాపులో శుక్రవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 100 ఫీట్ మెయిన్ రోడ్డుపై ఉన్న షాపులోఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.అప్పటికే షాపులోని సామగ్రి మొత్తం మంటల్లో కాలిపోయింది.
తెలంగాణ
మంటల్లో సరస్వతీ టైల్స్ షాపు సామగ్రి దగ్ధం


