MHBD: జిల్లాలోని తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. రాములు తెలిపారు. నేడు ఆసక్తి ఉన్న విద్యార్థులు తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సందర్శించి అందుబాటులో ఉన్న కోర్సులు, ఖాళీ సీట్ల వివరాలను కళాశాల నోటీస్ బోర్డులో పరిశీలించి స్పాట్ అడ్మిషన్ తెలుసుకోవాలని కోరారు.
తెలంగాణ
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు


