మంచిర్యాల జిల్లా నెన్నెల మండలానికి చెందిన డీసీసీ ఉపాధ్యక్షులు బొమ్మేన హరీష్ గౌడ్‌ను మంత్రి వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. హరీష్ గౌడ్ అనారోగ్య కారణంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న మంత్రి వివేక్, హరీష్ గౌడ్ పరామర్శించి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. అనంతరం మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
తెలంగాణ
డీసీసీ ఉపాధ్యక్షుడికి మంత్రి వివేక్ పరామర్శ


