హైదరాబాద్: 28°C
తెలంగాణ

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : ఎంపీ

SRD: ​సంగారెడ్డి పట్టణంలోని 33వ వార్డు మధుర నగర్ కాలనీలో గురువారం రాత్రి నిర్వహించిన గణనాథుని నిమజ్జన కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ పాల్గొన్నారు. అనంతరం కాలనీవాసులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రవీందర్ నాయక్ తదితరులు ఉన్నారు