హైదరాబాద్: 28°C
తెలంగాణ

'16 బృందాలతో భూ సర్వే వేగవంతం చేయాలి'

NRML: జిల్లాలో అందుబాటులో ఉన్న 16 సర్వే యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగించి, 16 ప్రత్యేక బృందాలతో సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. బృందాలు సమన్వయంతో, నిర్దేశిత విధానాలను పాటించాలని ఆదేశించారు. భూమి యజమాని, సరిహద్దు రైతుల సమక్షంలో సర్వే నిర్వహించి, వివాదాలకు తావులేకుండా పారదర్శకంగా పూర్తి చేయాలన్నారు.