హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయకనగర్‌లో వినాయకుని లడ్డువేలం

ప్రకాశం: పొన్నలూరులో వినాయకనగర్‌లో గురువారం వినాయకుని దగ్గర లడ్డుపాట జరిగింది. లడ్డును రూ. 1,01000కి పొన్నలూరు గ్రామానికి చెందిన తాటి యలమంద దక్కించుకున్నారు. గ్రామంలో లక్షకు పైబడి లడ్డు ధర పలకడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందరర్బంగా లడ్డు దక్కించుకున్న యలమంద మాట్లాడుతూ.. తనకు పాటలో లడ్డు రావడం సంతోషంగా ఉందన్నారు.