MLG: ఏటూరునాగారం మండల కేంద్రంలో వాటిని తక్షణమే వేలం వేసి తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. కలప అక్రమ రవాణా కేసుల్లో పట్టుబడిన సుమారు 30 వాహనాలు అటవీ శాఖ కార్యాలయం ఆవరణలో ఎండకు, వానకు గురై తుప్పు పడుతున్నాయి. డీసీఎంలు, లారీలు, ట్రాక్టర్లు, జీపులు తదితర వాహనాలను పలుమార్లు వేలానికి పెట్టినా కొనుగోలుదారులు ముందుకు రావడం లేదని తెలిపారు.
తెలంగాణ
తుప్పు పడుతున్న కలప అక్రమ రవాణా వాహనాలు


