హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వీఆర్వోపై కలెక్టర్ సస్పెన్షన్ వేటు

W.G: నరసాపురం మండలం నవరసాపురం, రుస్తుంబాద గ్రామాల వీఆర్వో కొప్పినీడి వెంకట సత్యనారాయణను కలెక్టర్ నాగరాణి సస్పెండ్ చేశారు. నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, ఆయన సోదరుడు బొమ్మిడి సునీల్ పై సోషల్ మీడియాలో వీఆర్వో ఆరోపణలు చేశారు. అది వైరల్ కావడంతో జనసేన నాయకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం కలెక్టర్ గురువారం VRO‌ను సస్పెండ్ చేశారు.