MNCL: శ్రీరాంపూర్ ఏరియాలో సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించే పలు వృత్తి శిక్షణ కోర్సులను నేర్పించడానికి శిక్షకుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు DGM(పర్సనల్) అనిల్ కుమార్ ప్రకటనలో తెలిపారు. టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం వర్క్, బ్యూటీషన్ కోర్సుల్లో 3 నెలల ఉచిత శిక్షణ ఇస్తామన్నారు. అక్టోబర్ 3లోగా GM ఆఫీస్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
తెలంగాణ
శిక్షకుల నుంచి దరఖాస్తుల స్వీకరణ


