హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్కాలర్‌షిప్ దరఖాస్తులకు విద్యార్థులకు సూచన

JGL: 2026–27 విద్యా సంవత్సరానికి మెట్‌పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న అర్హులైన విద్యార్థులు స్కాలర్‌షిప్ కోసం మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ డాక్టర్ కే. వెంకయ్య సూచించారు. బీఏ, బీకాం విద్యార్థులు అవసరమైన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేయాలని తెలిపారు. దరఖాస్తుల రెండు సెట్ల జిరాక్స్ కాపీలను కళాశాలలో సమర్పించాలని కోరారు.