HYD: హుస్సేన్ సాగర్ చుట్టూ భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో క్రేన్‌లు ఏర్పాటు చేసి గణపతి ప్రతిమల నిమజ్జనాలు సాఫీగా జరిగేలా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. చిన్న విగ్రహాల కోసం ప్రత్యేకంగా రెండు బేబీ పాండ్లు ఏర్పాటు చేయగా, వాటిలోనూ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఎమర్జెన్సీ సర్వీసులను సైతం సిద్ధం చేసి ఉంచారు.
తెలంగాణ
VIDEO: హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనాల జోరు..!


