హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పుష్కరాలకు సదుపాయాలు కల్పించాలి'

NRML: బాసర పుష్కరాల నేపథ్యంలో భక్తులకు కావాల్సిన సదుపాయాలను కల్పించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. బాసరలో జరుగుతున్న పుష్కరాల పనులను గురువారం సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. పార్కింగ్, హెలిప్యాడ్ స్థలాలను సందర్శించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలన్నారు.  పనులను గడువులోగా పూర్తి చేయాలని చెప్పారు.