హైదరాబాద్: 28°C
తెలంగాణ

పిడుగుపాటుకు ఇంట్లో వస్తువులు దగ్ధం

JN: తరిగొప్పుల మండలంలోని జాలుభాయితండాలో భూక్య భాస్కర్, లలిత దంపతుల ఇంటిపై పిడుగు పడింది. దీంతో ఫ్రిజ్, టీవీ, దుస్తులు, బియ్యం, రూ.5 వేల నగదు కాలిపోయాయి. ఇంట్లో ఉన్న భాస్కర్ తల్లి జూలీ త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నము అని గురువారం బాధితులు తెలిపారు.ఇదే గ్రామంలో సభావత్ వీరునాయక్‌కు చెందిన పాడిగేదె పిడుగుపాటుకు మృతి చెందింది.