హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఇంట్లో సిలిండర్ పేలి వ్యక్తికి తీవ్ర గాయాలు

NGKL: కల్వకుర్తి మండలంల రఘుపతిపేట గ్రామ పంచాయతీ పరిధిలోని రామగిరి గ్రామంలో ఇంట్లో  గ్యాస్ సిలిండర్ పేలి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీశారు. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం నాగర్‌ కర్నూల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.