హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజమహేంద్రవరంలో నేడు మెగా జాబ్ మేళా

E.G: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు శుక్రవారం రాజమహేంద్రవరం రూరల్‌లోని జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ మేళాలో పలు ప్రముఖ కంపెనీలు సుమారు 1,100 ఉద్యోగాల కోసం అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయి.