WGL: వరంగల్ గ్రూప్ కమాండర్ కల్నల్ రాజేశ్ మామునూర్‌లోని పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో జరుగుతున్న యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్–VIIను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మామునూర్ ఎయిర్‌ఫీల్డ్‌లో వాయు సైనిక్ శిక్షణను పరిశీలించారు. అనంతరం క్యాడెట్ల శిక్షణ, వైద్య సదుపాయాలు, తరగతులను పరిశీలించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్‌సీసీతో దేశభక్తి, క్రమశిక్షణ, పెంపొందుతాయని తెలిపారు.
తెలంగాణ
ఎన్‌సీసీ శిక్షణ శిబిరాన్ని తనిఖీ చేసిన గ్రూప్ కమాండర్


