హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నిమజ్జనానికి సిద్ధమైన గణపయ్యలు

MDCL: బాచుపల్లి, కొంపల్లి, తార్నాక ప్రాంతాల్లో గణపతి నిమజ్జనాలకు ఉత్సవ కమిటీలు సిద్ధమవుతున్నాయి. ఉదయం నుంచే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రీనగర్ కాలనీలో లడ్డూ వేలంపాట పూర్తయింది. హుస్సేన్ సాగర్ వద్ద రద్దీ, భారీ లైన్లను దృష్టిలో పెట్టుకుని నిర్వాహకులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.