MDK: జిల్లా వినాయక నిమజ్జన ఉత్సవాల్లో ప్రజలు మద్యం, డీజేలకు దూరంగా ఉండాలని మెదక్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సూచించారు. డీజే హోరులో విచక్షణ కోల్పోయి ప్రమాదాలకు గురికావద్దన్నారు. ఇంటి వద్ద తమ కోసం ఎదురుచూసే భార్యాపిల్లలను గుర్తుంచుకుని, నిమజ్జనాన్ని భక్తిశ్రద్ధలతో, బాధ్యతాయుతంగా నిర్వహించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
మద్యం, డీజేలకు దూరంగా ఉండాలి: మెదక్ ఎస్పీ


