హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో మరో వ్యక్తి మృతి

MHBD: మహబూబాబాద్ మండలం ఈదులపూసపల్లి మధ్య ఈనెల 22న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో వ్యక్తి మృతి చెందినట్లు గురువారం వెలుగులోకి వచ్చింది. ద్విచక్రవాహనంపై ముగ్గురు ప్రయాణిస్తుండగా కారు ఢీకొనడంతో పొన్నాల వెంకన్న, దుంపటి జంపులు (36) మృతిచెందారు. సీసీ కెమెరాల ఆధారంగా వివరాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.