హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలి'

SKLM: ఉపాధ్యాయులపై దాడికి పాల్పడిన సూత్రధారులు, పాత్ర దారుల పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ సీఎం చంద్రబాబును కోరారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్ డీఎస్సీపై నిరాధార ఆరోపణలను చేస్తున్నారన్నారు.