SRCL: కోనరావుపేట మండలం పల్లిమక్తలో భూ భారతి, భూ రీసర్వే అంశాలపై గ్రామసభ నిర్వహించి రైతులకు అవగాహన కల్పించారు. సర్పంచ్ జిన్న అనూష అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్డీవో కుమారి, తహసీల్దార్ వరలక్ష్మి, అదనపు సర్వేయర్ పాల్గొన్నారు. రీసర్వేలో రైతులంతా భాగస్వాములై తమ భూముల వివరాలను అధికారులకు అందించాలని సూచించారు.
తెలంగాణ
భూ రీసర్వే వివరాలపై రైతులకు అవగాహన


