WGL: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో పరిష్కార వేదిక ఏర్పాటు చేసినట్లు సీజీఆర్ఎఫ్ ఛైర్మన్ మాధవరావు తెలిపారు. నల్లబెల్లి మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో వినియోగదారుల నుంచి వినతులు స్వీకరించి, సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.టెక్నికల్ సభ్యుడు శేషారావు, సత్యనారాయణ పాల్గొన్నారు.
తెలంగాణ
వినియోగదారుల సమస్యల పరిష్కారానికి చర్యలు


