హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిగ్రీ ప్రవేశాలకు నేటితో చివరి అవకాశం

SRCL: అగ్రహారంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్ స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియకు శుక్రవారంతో గడువు ముగియనుందని ప్రిన్సిపల్ శంకర్ తెలిపారు. డిగ్రీలో చేరని విద్యార్థులు ఆలస్యం చేయకుండా అవసరమైన ధ్రువపత్రాలతో కళాశాలకు రావాలని సూచించారు. వివిధ కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్ల వివరాలను తెలుసుకుని అర్హత ప్రకారం ప్రవేశాలు పొందాలని కోఆర్డినేటర్ శ్రీధర్‌రావు కోరారు.