హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: భక్తుల కోసం ట్యాంక్‌బండ్‌ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు

HYD: ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌ రోడ్డు పరిసరాల్లో గణపతి నిమజ్జనాలకు వచ్చే భక్తుల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హుస్సేన్‌సాగర్‌ చుట్టూ మొబైల్‌ మరుగుదొడ్లు, వృద్ధులు కూర్చునేందుకు పలుచోట్ల కుర్చీలు ఏర్పాటు చేశారు. 8కి పైగా ప్రాంతాల్లో వైద్య సిబ్బంది, తాగునీటి సరఫరా అందుబాటులో ఉంచారు. రాత్రి నుంచి హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనాల సందడి నెలకొంది.