ASF: ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరెట్‌లో వికసిత గ్రామ పంచాయతీ ప్రణాళిక, వికసిత భారత్ ఉపాధి, వీబీ జీ రామ్ జీ పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ హరిత, DRDO దత్తారాం పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధికి అవసరమైన ప్రణాళికల రూపకల్పన, ఉపాధి, జీవనోపాధి అవకాశాల కల్పన, ప్రభుత్వ పథకాల సమర్థవంతమైన అమలుపై శిక్షణ ఇచ్చారు.
తెలంగాణ
గ్రామాల అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలపై శిక్షణ


