KKD: ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన అంగూరి లక్ష్మి శివకుమారిని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు. పార్టీ రాష్ట్ర కమిటీలో కీలక బాధ్యతలు అప్పగించడంపై వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముదునూరి మురళీకృష్ణంరాజు లక్ష్మి శివకుమారిని అభినందించారు. పార్టీ కోసం కృషి చేస్తానన్నారు
ఆంధ్రప్రదేశ్
ప్రత్తిపాడు మహిళా నేతకు వైసీపీలో కీలక పదవీ


