PDPL: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ నిర్వహణ కమిటీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తయినట్లు ఎన్నికల, జిల్లా ఉపాధి అధికారి రాజశేఖర్ తెలిపారు. 12 నామినేషన్లు వచ్చినట్లు తెలిపారు. సెప్టెంబర్ 25న నామినేషన్ల పరిశీలన, 26న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు ఉపసంహరణ ఉంటుందని పేర్కొన్నారు.
తెలంగాణ
'ఎన్నికలకు 12 నామినేషన్లు'


