WGL: ఖానాపురం మండల కేంద్రంలో పట్టా పుస్తకాల భూములకు సరిపడా యూరియా అందజేయాలని కోరుతూ పలు గ్రామాల రైతులు గురువారం రైతు వేదిక ఎదుట నిరసన చేపట్టారు. సకాలంలో యూరియా అందకపోతే పంట దిగుబడులు తగ్గే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తగినంత యూరియా సరఫరా చేయాలని కోరారు.
తెలంగాణ
యూరియా అందజేయాలని రైతుల నిరసన


