హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆహ్వానిత వక్తగా మల్లారెడ్డికి అవకాశం

HNK: ఐఐటీ ఖరగ్‌పూర్ కెమికల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 25, 26 తేదీల్లో నిర్వహించనున్న ఇంటర్‌పోర్ ఇండియా–2026 సదస్సుకు హన్మకొండ నగరంలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆచార్యుడు మల్లారెడ్డికి గురువారం ఆహ్వానం అందింది. సదస్సులో ఆయన ‘జనరలైజ్డ్ ప్లేన్ స్ట్రెయిన్ ప్రాబ్లమ్స్ ఇన్ పోరోలాస్టిక్ మెటీరియల్స్’ అంశంపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.