E.G: రాజమండ్రిలో కారులో ఉంచిన రూ.2 కోట్ల నగదుతో పరారైన డ్రైవర్‌ను వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ.1,99,25,000 నగదును పోలీసులు రికవరీ చేశారు. ముగ్గురి నిందితులను సీఐ మురళీకృష్ణ కోర్టుకు హాజరుపరచగా రిమాండ్ విధించారు. కేసు చేదించిన సీఐ మురళీకృష్ణ, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
చోరీ కేసులో రూ.1.99 కోట్ల నగదు రికవరీ.. ముగ్గురు అరెస్ట్


