WGL: వరంగల్ నగరంలోని పైడిపల్లి నుంచి రచ్చబండ, ఎస్సీ కాలనీ తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. గుంతలు ఏర్పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో పలువురు ప్రమాదాలకు గురైనట్లు స్థానికులు తెలిపారు. రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని పైడిపల్లి వాసులు కోరుతున్నారు.
తెలంగాణ
అధ్వానంగా రచ్చబండ రోడ్డు


