హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖైరతాబాద్ బడా గణేష్ తరలేది ఇలా!

HYD: ఖైరతాబాద్ లైబ్రరీ చౌరస్తా నుంచి బడా గణేశుడి శోభాయాత్ర ప్రారంభమై, రాజ్ దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, ఎక్బాల్ మినార్ చౌరస్తా, తెలంగాణ తల్లి చౌరస్తా, సచివాలయం ముందు నుంచి ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నెం.4 వద్దకు చేరుకుంటుంది. గతేడాది మధ్యాహ్నం 2 గంటల సమయం ముందుగానే నిమజ్జనం కాగా.. ఈసారి ఇంకా ముందుగానే నిమజ్జనం పూర్తి చేయనున్నారు.