హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన: SP

ASF: కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ పట్టణాల్లోని పెద్దవాగు వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ నితికా పంత్ గురువారం రాత్రి పర్యవేక్షించారు. నిమజ్జనం సందర్బంగా భద్రత, బందోబస్తును పకడ్బందీగా చేపట్టాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలో నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు.