హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాకట్టు ఆభరణాల కోసం వేడుకోలు

MLG: ములుగుకు వినాయక విగ్రహాల తయారీ కోసం రాజస్థాన్ నుంచి వచ్చిన కుటుంబం తాకట్టు పెట్టిన బంగారు, వెండి ఆభరణాలు తిరిగి ఇవ్వాలని వేడుకుంటోంది. రెండున్నర తులాల రెండు బంగారు మంగళసూత్రాలు, అరకిలో వెండి ఆభరణాలను తాకట్టు పెట్టి రూ.1.35 లక్షలు అప్పు తీసుకున్నారు. తిరిగి ఇవ్వకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపడతామని ఎస్సై వెంకటేశ్ తెలిపారు.