హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కరాటే ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన రాజమండ్రి అమ్మాయి

E.G: విజయవాడలో ఇటీవల జరిగిన 23వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరాటే ఛాంపియన్షిప్–2026లో విద్యార్థిని పూజ మెడల్ సాధించింది. పూజ త్వరలో విశాఖలో జరిగే సౌత్ జోన్ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికైంది. ఎనిమిదో తరగతి నుంచి అరుణ్ స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఆమె రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు గోల్డ్ మెడల్స్ సాధించింది. సౌత్ జోన్ డీఎస్పీ శివప్రియ ఆమెను అభినందించారు.