హైదరాబాద్: 28°C
తెలంగాణ

తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

SRPT: ఉద్యోగులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని సూర్యాపేట అదనపు కలెక్టర్ హరిసింగ్ హెచ్చరించారు. గురువారం మునగాల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు.. సర్ ప్రక్రియలో భాగంగా అనా మలిస్, అన్ మ్యాపింగ్ ఓటర్లకు నోటీసులను వందశాతం అందజేయాలన్నారు.