JGL: గోవిందుపల్లిలోని టీం సెవెన్ యూత్ ఆధ్వర్యంలో గణేశ్ మండపంలో నిర్వహించిన లడ్డూ వేలం ఆసక్తికరంగా సాగింది. గణేష్‌నగర్‌కు చెందిన మహమ్మద్ ఇషాన్ రూ.70 వేలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. ముస్లిం యువకుడు గణేష్ లడ్డూను వేలంలో దక్కించుకోవడం మతసామరస్యానికి నిదర్శనంగా నిలిచింది. అన్ని మతాలను గౌరవించాలనే సందేశాన్ని ఇషాన్ చాటారని పలువురు ప్రశంసించారు.
తెలంగాణ
మతసామరస్యానికి ప్రతీకగా లడ్డూ వేలం


