హైదరాబాద్: 28°C
తెలంగాణ

వయోవృద్ధుల వారోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్

ADB: పట్టణానికి చెందిన వయోవృద్ధుల సంఘం నాయకులు జిల్లా కలెక్టర్ రాజర్షి షాను గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఈ నెల 24 నుంచి అక్టోబర్ 1 వరకు నిర్వహించనున్న వయోవృద్ధుల వారోత్సవాల పోస్టర్‌ను కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, దేవిదాస్, రామ్ కులకర్ణి, నర్సింలు, జగదీశ్, తదితరులున్నారు.