GDWL: వనపర్తి జిల్లా కలెక్టరెట్‌లో గురువారం రాత్రి ఉమ్మడి పాలమూరు జిల్లా ఇరిగేషన్ శాఖ అధికారులతో మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష సమావేశం నిర్వహించారు. జూరాల ప్రాజెక్టు ఆయకట్టు ద్వారా రైతులకు వారాబందీ విధానంలో సాగునీటిని అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సమావేశానికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, ఇతర అధికారులు హాజరయ్యారు.
తెలంగాణ
ఇరిగేషన్ శాఖ అధికారులతో మంత్రి జూపల్లి సమీక్ష


