కోనసీమ: అక్టోబర్ 12 నుంచి 104 మొబైల్ మెడికల్ యూనిట్ సేవలను బహిష్కరించి సమ్మెకు వెళ్లనున్నట్లు ఉద్యోగుల సంఘం ప్రకటించింది. ఉద్యమ కార్యాచరణలో భాగంగా జిల్లా OE ఆనంద్‌కు AP 104 MMU ఎంప్లాయిస్ యూనియన్ ప్రతినిధులు గురువారం సమ్మె నోటీసును అందజేశారు. సమస్యలు పరిష్కరించకపోతే మారుమూల గ్రామాల్లో పేదలకు వైద్యం అందించే ఆరోగ్య రథాలు నిలిచిపోనున్నాయి.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో నిలిచిపోనున్న 104 సంజీవని సేవలు


