హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు పాఠాలు బోధించిన కలెక్టర్

MNCL: మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఉపాధ్యా యుడిగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. జైపూర్‌లోని కేజీబీవీ విద్యాలయాన్ని సందర్శించి సదుపాయాలు, బోధన, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి ప్రశ్నలు అడిగి, బోర్డుపై సమాధానాలు రాయించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.