హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వసతి గృహ వార్డెన్ సస్పెన్షన్

SKLM: టెక్కలిలోని గిరిజన కళాశాల బాలుర వసతి గృహం సంక్షేమ అధికారి ఎస్. సుదర్శన రావును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం వసతి గృహ విద్యార్థులు రైలు ఢీకొని మృ తి చెందిన ఘటనలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా వార్డెన్‌‌పై వేటు వేసారు.